
హైదరాబాద్: నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చిత్రం గ్రీకు వీరుడు. ఈ చిత్రాన్ని ఏప్రియల్ 19న విడుదల చేస్తున్నారు. అయితే అదే రోజున నితిన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'గుండె జారి గల్లంతయ్యిందే' విడుదల కానుంది. దాంతో ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది....